దేశంలో కొంతమందికే అచ్చేదిన్, అమృత్కాల్ వచ్చిందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. దేశంలో మిగిలిన వారికి డబుల్ ఇంజిన్ డిజాస్టర్‌గా మిగిలిందంటూ ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.
అచ్ఛేదిన్ కోసం దేశ ప్రజలు ఆశగా ఎదురు చూసి విసిగిపోయారు. తమ బతుకుల్లో మంచి రోజులు ఎప్పుడొస్తాయని ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అని నిలదీ�