ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో నిరంతరంగా ప్రవహించిన జీవనది ఆచార్య కొత్తపల్లి జయశంకర్. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచినవాడు. తెలంగాణకు జరిగిన అన్నిరకాల అసమానతలను కండ్లారా చూసి సాక్షీభూ�
ఒక సామూహిక స్వప్నం కోసం నెత్తురు ధారపోసిన నేల ఇది. ఇక్కడ వీచే గాలికి ఎప్పుడూ త్యాగాల పరిమళం అంటుకొని ఉంటుంది. ఇది తెలంగాణం, చరిత్ర పుటలపై ఎగిసిపడిన, ఆరు దశాబ్దాల ఆత్మగౌరవ రణం. తెలంగాణ, ఆంధ్రను కలుపుతూ ఆంధ్ర