బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీ శిఖరం ఆచార్య కొలకలూరి ఇనాక్కు 2025 నవంబర్ 30వ తేదీన గురజాడ సాహిత్య సంఘం, విజయనగరం ‘గురజాడ విశిష్ట సాహిత్య పురస్కారం’ ప్రదానం చేసింది.
దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాభివృద్ధికి కృషి చేసిన గొప్ప జాతి నిర్మాత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అని పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు.