Fire Incident | జిల్లాలోని వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని కారు, 10 గొర్రె పిల్లలు, 5 పొట్టేళ్లు, పశువుల ఎరువు కుప్పలు, కాలిపోయాయి.
మాల్తుమ్మెద అంటుమొక్కల, ఉద్యాన వనక్షేత్రంలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు మామిడి తోటలకు అంటుకొని క్షేత్రంలోని సగభాగం బుగ్గిపాలయ్యింది. స్థానికుల ద్వారా విషయం తెల�