ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ (డీటీసీ) మూడ్ కిషన్ నాయక్‌కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
రంగారెడ్జిజిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆర్ఐ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకార�