వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు గిరిజన ఆశ్రమ పాఠశాల్లోని అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల సంఘం వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న అకడమిక్ ఇన్స్ట్రక్టర్లకు ఏడు నెలలుగా వేతనాలు లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భార్య, పిల్లలకు దూరంగా ఉంటూ, పనిచేస్తున్న చోటనే నివాసముంటూ విద్యాబో�