హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం ఏబీవీపీ కార్యకర్తలు రాజ్ భవన్ ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు చేతబూనిన విద్యార్థులు ఇది ఇందిరమ్మ రాజ్యమా.. కబ్జాదారుల రాజ్యమా అని న�
వ్యవసాయ వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించొద్దని, భూములను కేటాయిస్తూ ఇచ్చిన జీవో నంబర్-55ను ప్రభుత్వం వెంట నే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాలయ ఝాన్సీ డిమాండ్ చేశారు.