అంతర్యుద్ధంతో సతమతమవుతున్న బుర్కినా ఫాసోలో మళ్లీ హింస చెలరేగింది. బర్సాలోగో పట్టణం వద్ద అల్‌ఖైదాకు చెందిన జిహాదీలు ఊచకోతకు పాల్పడ్డారు. జిహాదీ గ్రూప్ జరిపిన తుపాకీ కాల్పుల్లో కనీసం 100 మంది చనిపోయారని, �
నైజీరియాలోని (Nigeria) ఓ జైలు నుంచి 118 మంది ఖైదీలు (Inmates) పరారయ్యారు. దేశ రాజధాని అబూజ సమీపంలోని సులేజాలో బుధవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పట్టణంలోని జైలు ప్రహరీతోపాటు పలు భవనాలు దెబ్బతిన్నాయి.