సాధారణంగా యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకున్నా సరే వయస్సు మీద పడుతున్న కొద్దీ కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే శరీరంపై తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయి.
సాధారణంగా వయస్సు మీద పడే కొద్దీ ఎవరిలో అయినా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. శరీర మెటబాలిజం తగ్గిపోతుంది. శరీరం క్యాలరీలను ఖర్చు చేయలేదు. దీంతో బరువు పెరుగుతారు. అలాగే హైబీపీ, కొలెస్ట్రాల్,