“జటాధర’ నా కెరీర్లో ది బెస్ట్ స్క్రిప్ట్. ఇప్పటివరకూ తెలుగు తెరపై ఇలాంటి పాత్ర ఏ హీరో చేయలేదు. ఘోస్ట్ హంటర్‌గా ఇందులో కనిపిస్తాను. కాకపోతే దెయ్యాలపై తనకు నమ్మకం ఉండదు. సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
సుధీర్‌బాబు, సోనాక్షిసిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకులు. భారతీయ పౌరాణిక ఇతివృత్తాల ఆధారంగా భారీ గ్రాఫిక్