ప్రజాపాలన దరఖాస్తులో శివుడి పేరుతో దరఖాస్తు చేసిన ఘటన మరువకముందే.. తాజాగా సోనియాగాంధీ పేరిట ఓ ఆకతాయి నింపిన అభయహస్తం ఫారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం ప్రజల నుంచి వ్యక్తమైన అనేక సందేహాలకు ఎలాంటి సమాధానమివ్వకుండానే ముగిసింది. అభయ హస్తం పేరుతో ఆరు గ్యారెంటీల అమలుకు లబ్ధిదారుల