ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసింగ్‌కు విశ్వనగరం హైదరాబాద్ మరోమారు ఆతిథ్యమివ్వబోతున్నది. దేశంలో తొలిసారి పోటీలకు వేదికైన హైదరాబాద్‌లో మళ్లీ వచ్చే ఏడాది ఫార్ములా-ఈ కార్లు రయ్య్‌మ్రంటూ అభిమానులను అలరించ
హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ ఫార్ములా-ఈ రేసింగ్ పోటీలకు సర్వం సిద్ధమైంది. నగరం నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ తీరంలో నిర్మించిన ఫార్ములా-ఈ ట్రాక్ చుట్టూ పటిష్టమైన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేశారు.