China Masters : ఈ సీజన్లో చెలరేగిపోతున్న సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి ద్వయం చైనా మాస్టర్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో అరోన్ చియా, సోహ్ వూయీ యిక్ జంటను ఓడించి టైటిల్ వేటకు సిద్దమైంది.
సింగపూర్ ఓపెన్‌లో భారత స్టార్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్, చిరాగ్ జోడీ 21-19, 10-21, 18-21తో మలేషియాకు చెందిన ఆరోన్ చియా, సోహ�