ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్కుమార్కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు సోమవారం తిరస్కరించింది.
లోక్‌సభ ఎన్నికల వేళ ఆమ్ఆద్మీ పార్టీ మరో వివాదంలో చిక్కుకున్నది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికార నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి జరిగిందని, కేజ్రీవాల్ వ్యక్తిగత సిబ్బందిలో �
ఢిల్లీ మహిళా కమిషన్‌లో పని చేస్తున్న 52 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సక్సేనా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పంపిన ప్రతిపాదనలను ఆయన ఆమోదిం�