Delhi CM : ఢిల్లీ సీఎం పదవికి రెండ్రోజుల్లో రాజీనామా చేస్తానని అరవింద్ కేజ్రీవాల్ పార్టీ సమావేశంలో చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. కేజ్రీవాల్ కీలక ప్రకటన నేపధ్యంలో ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాం నివాస్ గ�
కోర్టు ఆదేశాల మేరకు అధికారులు మనీశ్ సిసోడియాను శనివారం ఉదయం జైలు నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆయన సతీమణి ఆరోగ్యం విషమించడంతో కుటుంబీకులు ఆమెను దవాఖానకు తరలించారు.