Shashtipoorthi | నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, సీనియర్ నటి అర్చన, యువ కథానాయకుడు రూపేష్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘షష్టి పూర్తి(Shashtipoorthi).
Shashtipoorthi movie | సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, అర్చన జంటగా నటిస్తున్న చిత్రం 'షష్టి పూర్తి'. దాదాపు 38 ఏళ్ల తర్వాత 'లేడీస్ టైలర్' హిట్ పెయిర్ మరోసారి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.