చనిపోయినవారి ఆధార్‌ను ఆన్లైన్ ద్వారా డీయాక్టివేషన్ చేసే సదుపాయాన్ని యూఐడీఏఐ అందుబాటులో తెచ్చింది. మైఆధార్ పోర్టల్ ద్వారా మృతుల కుటుంబ సభ్యులు ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
Aadhaar | దేశంలో గత 14 సంవత్సరాల్లో సుమారు 11.7 కోట్ల మంది మరణించినప్పటికీ ఆధార్ (Aadhaar) కార్డులను జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) మాత్రం కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే డీయాక్టివేట్ (Aadhaar de