శంకర్, చరణ్ కాంబినేషన్లో సినిమా అని .. ట్రిపుల్ ఆర్ షూటింగ్ అయిపోయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనుందని వార్తలు వెలువడటం అన్ని చకచక అయిపోయాయి.
టాలీవుడ్ హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. మూస కథలకు భిన్నంగా వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్