బెంగళూరు విద్యుత్తు పంపిణీ అధికారుల నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా కిందపడివున్న కరెంట్ తీగలు తగిలి తల్లి, ఆమె 9 నెలల బిడ్డ మృత్యువాత పడ్డారు.
కేరళలోని కన్నూరు జిల్లాలో ఆఫ్రికన్ స్వైన్‌ఫ్లూ కేసు బయటపడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మళయంపాడిలోని ఓ ప్రైవేటు పిగ్ ఫాంలో ఈ కేసు వెలుగు చూసింది. ఆ ఫాంతోపాటు దానికి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న మరో ఫాంల