Home
National
Kerala Village Reports African Swine Flu Kannur Collector Orders Culling In 2 Pig Farms
కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసు
కేరళలోని కన్నూరు జిల్లాలో ఆఫ్రికన్ స్వైన్‌ఫ్లూ కేసు బయటపడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మళయంపాడిలోని ఓ ప్రైవేటు పిగ్ ఫాంలో ఈ కేసు వెలుగు చూసింది. ఆ ఫాంతోపాటు దానికి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న మరో ఫాంలోని పందులను వధించి, నిబంధనల ప్రకారం వాటిని పాతిపెట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
తిరువనంతపురం, ఆగస్టు 19: కేరళలోని కన్నూరు జిల్లాలో ఆఫ్రికన్ స్వైన్‌ఫ్లూ కేసు బయటపడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మళయంపాడిలోని ఓ ప్రైవేటు పిగ్ ఫాంలో ఈ కేసు వెలుగు చూసింది. ఆ ఫాంతోపాటు దానికి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న మరో ఫాంలోని పందులను వధించి, నిబంధనల ప్రకారం వాటిని పాతిపెట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
9 నెలల చిన్నారికి బర్డ్ ఫ్లూ
ఝార్ఖండ్‌లో 9 నెలల చిన్నారి బర్డ్ ఫ్లూ బారినపడింది. రాంగఢ్ జిల్లాకు చెందిన చిన్నారి జ్వరం, దగ్గుతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండడంతో రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) వైద్యులు పరీక్షలు నిర్వహించి బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారించారు. చిన్నారిని ఐసోలేషన్‌లో ఉంచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

