సౌదీ అరేబియాలోని పశ్చిమ ప్రాంతమైన జిజాన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది భారతీయులు మరణించారు. దీనిపై జెడ్డాలోని భారత కాన్సులేట్ సంతాపం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు సంపూర్ణ సహకారాన్ని అందచేస�
Road accident | సౌదీ ఆరేబియా (Saudi Arabia) లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది భారత పౌరులు (Indians) దుర్మరణం పాలయ్యారు. సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతంలోని జిజాన్ (Jizan) నగరంలో ఈ ప్రమాదం జరిగింది.