Hyderabad Harithaharam | గ్రేటర్లో మరింత పచ్చదనం పెంపునకు జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన తెలంగాణకు హరితహారం
పచ్చదనం పెంచుదాం.. విలయాన్ని నివారిద్దాం చేయిచేయి కలుపుదాం.. మన నగరానికి కొత్త ఊపిరిపోద్దాం.. హరితహారంలో భాగస్వామ్యమై..హరితమయంగా మార్చుకుందాం చెట్లతోనే కాలుష్య నివారణ సాధ్యం నిర్లక్ష్యం చేస్తే తప్పదు మూ