హరితహారంతో చిగురిస్తున్న ఆశలు
హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో పచ్చదనం వెల్లివిరిస్తోంది. అడవులను రక్షించి, చెట్లను పెంచి పచ్చదనాన్ని కాపాడటమే లక్ష్యంగా.. ‘‘వానలు వాపస్ రావాలె’’ అనే నినాదంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది.

హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో పచ్చదనం వెల్లివిరిస్తోంది. అడవులను రక్షించి, చెట్లను పెంచి పచ్చదనాన్ని కాపాడటమే లక్ష్యంగా.. ‘‘వానలు వాపస్ రావాలె’’ అనే నినాదంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. పెరుగుతున్న జనాభా, అవసరాల నేపథ్యంలో అడవులు తరిగిపోతున్నాయి. దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వర్షాలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా వాతావరణ సమతుల్యం దెబ్బతింటున్నది. మొత్తమ్మీద మానవ జీవితమే అల్లకల్లోలం అవుతున్నది. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రయత్నాలకు తగ్గ ఫలితం ఇప్పుడు లభిస్తోంది. తాజాగా కురిసిన వర్షాలకు ఎండిపోయిన మాను మళ్లీ చిగురించింది. భవిష్యత్తుపై కొత్త ఆశలను రేకెత్తిస్తుంది. ఎల్బీనగర్ డివిజన్లోని నర్సరీలో కనిపించిందీ దృశ్యం.

Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి



