Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికలకు తుది దశ పోలింగ్ (Lok Sabha Elections)కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 49.68 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
‘ఈసారి 400కు పైగా సీట్లు సాధించి హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతున్నామం’టూ తొలి దఫా పోలింగ్ కంటే ముందు ధీమాగా చెప్పిన ప్రధాని మోదీ చివరి దఫాకు వచ్చే సరికి తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.
లోక్‌సభ ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. ఎన్నికల ప్రచార పర్వానికి గురువారంతో తెరపడింది. మూడు నెలలుగా ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన నేతలకు విశ్రాంతి లభించింది. హోరెత్తిన మైకులు మూగబోయాయి.
ఏడో విడత హరితహారం ప్రారంభించిన కేటీఆర్ | నగరంలోని పెద్దఅంబర్‌పేట కలాన్‌లోని ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.