ఎయిరిండియా వద్ద ఉన్న బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల్లో విస్తృత భద్రతా తనిఖీలు నిర్వహించాలన్న పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఆదేశాల మేరకు తనిఖీలు ప్రారంభమయ్యాయి.
Ahmedabad Plane Crash: 787 డ్రీమ్‌లైనర్ కూలడంపై బోయింగ్ కంపెనీ స్పందించింది. ఘటన పట్ల డేటాను సేకరిస్తున్నట్లు చెప్పింది. డ్రీమ్‌లైనర్ మోడల్‌కు చెందిన దుర్ఘటన ఇంత పెద్ద స్థాయిలో జరగడం ఇదే మొదటిసారి అని