ఫిట్నెస్ ఆలస్య రుసుము పేరుతో కేంద్రప్రభుత్వం డ్రైవర్ల ఉసురు పోసుకొంటున్నదని ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ విమర్శించింది. వాహనాల ఫిట్నెస్ ఆలస్య రుసుము రోజుకు రూ.50 వసూలు చేయడాన్ని వెంటనే రద్దుచేయాలన�
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నోటిఫికేషన్-714తో మోటార్ వాహన రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతారని.. ఆ నోటిఫికేషన్ను తక్షణమే