Sudha Murty | యువతరం వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ (Infosys) ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి (Narayana Murthy) చేసిన వ్యాఖ్యలపై ఆయన భార్య సుధామూర్తి తాజాగా తొలిసారి స్పందించారు.
NR Narayana Murthy | దేశంలోని పని సంస్కృతిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో ఇతర దేశాలతో భారత్ పోటీ పడాలంటే యువతరం వారానికి 70 గంటలు పని చేయడానికి సిద్�