ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతులు 24 గంటలూ నిరంతరాయంగా ఉచిత విద్యుత్తు పొం దుతుంటే.. పొరుగున ఉన్న కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మాత్రం 7 గంటల విద్యుత్తు కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.
రాయ్‌పూర్: ఏడు గంటల్లో 101 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. దీనిపై విమర్శలు రావడంతో దర్యాప్తు కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌కు 300 కిలోమీటర్ల దూరంలోని సుర్గుజా జిల