ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన ఈవెంట్లో పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన . ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశాడు బన్నీ.
ఆదివారం రాత్రి బెంగళూరులో 67వ ఫిలిం ఫేర్ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈవెంట్లో 2020, 2021 సంవత్సరాలకుగాను ఫిలింఫేర్ అవార్డులకు ఎంపికైన వారి పేర్లు ప్రకటించారు.
సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన�