Allu Arjun | ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు..ఫిలింఫేర్ అవార్డులపై అల్లు అర్జున్
ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన ఈవెంట్లో పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన . ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశాడు బన్నీ.
67వ ఫిలిం ఫేర్ అవార్డుల్లో (67th Filmfare Awards) అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప..ది రైజ్కు ఏడు అవార్డులు, అల వైకుంఠపురంలో చిత్రానికి మూడు అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన ఈవెంట్లో పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు బన్నీ. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశాడు బన్నీ.
ఫిలింఫేర్ -2022 అవార్డుల్లో పుష్ప క్లీన్ స్వీప్ చేసింది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ మేల్ సింగర్, బెస్ట్ ఫీ మేల్ సింగర్, బెస్ట్ ఫిల్మ్ అవార్డులు దక్కించుకుంది. అందరికీ వినయపూర్వక ధన్యవాదాలు అని పోస్ట్ పెట్టాడు.
సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ చేయబోతున్న సీక్వెల్ ప్రాజెక్టు పుష్ప 2కు సంబంధించి ఈ నెలలో ప్రిన్సిపల్ ఫొటోగ్రఫీ పనులు మొదలుకానున్నాయి. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా మరోసారి బన్నీతో రొమాన్స్ చేయబోతుంది. రెండో పార్టుకు కూడా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే డీఎస్పీ అదిరిపోయే పాటలు రెడీ చేశాడంటూ వార్తలు కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
Read Also : Dheemthanana Song | అల్లు శిరీష్, అనూ ఎమ్మాన్యుయేల్ ధీంతననా సాంగ్..లిరికల్ వీడియో
Read Also : Nenu Student Sir | నేను స్టూడెంట్ సర్ హీరోయిన్ ఫైనల్..లుక్ విడుదల
Read Also : Ponniyin Selvan-1 | రజినీకాంత్ సినిమాను దాటి..పొన్నియన్ సెల్వన్-1 సరికొత్త రికార్డు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

