Team India |
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య జరిగిన చివరిది.. ఐదో టీ20 మ్యాచ్లో టీం ఇండియా 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-2 తేడాతో సొంతం చేసుకుంది.
England - Team India | ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం జరుగుతున్న చివరి-ఐదో టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు ముందు టీం ఇండియా 248 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది.