అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందానికి రంగం సిద్ధమైంది. ఉక్రెయిన్లో ఖనిజాల తవ్వకం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు.
న్యూఢిల్లీ: పత్రికల్లో వస్తున్న ఓ యాడ్ అందరూ కళ్లింత చేసుకుని చూసేలా చేస్తున్నది. లాండోమస్ అనే అమెరికా కంపెనీ పేరిట ఆ యాడ్ విడదలైంది. బయట పెద్దగా ఎవరికీ తెలియని ఓ కంపెనీ భారత్లో భూరి పెట్టుబడులకు ప్రధాన�