ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని రిలయన్స్ స్మార్ట్ బజార్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 30న ప్రారంభంకానున్న ఈ ప్రత్యేక ఆఫర్లు అక్టోబర్ 4న ముగియనున్నదని తెలిపింది.
దేశంలో అతిపెద్ద ఫ్యాషన్ దుస్తుల విక్రయ సంస్థ అన్లిమిటెడ్..50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ‘రెడ్ అలర్ట్ సేల్' పేరుతో ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్ జూలై 2 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలి�