న్యూఢిల్లీ, జూన్ 27: దేశంలో అతిపెద్ద ఫ్యాషన్ దుస్తుల విక్రయ సంస్థ అన్లిమిటెడ్..50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ‘రెడ్ అలర్ట్ సేల్’ పేరుతో ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్ జూలై 2 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. దీంతో కస్టమర్లు తమకు నచ్చిన దుస్తులను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న 81 అన్లిమిటెడ్ స్టోర్లలో లభించనున్నదని పేర్కొంది.