మధ్యప్రదేశ్‌లోని శివపురిలో 17 ఏళ్ల బాలుడు అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. ఐదేండ్ల బాలికపై అఘాయిత్యం చేసి, ఆమె తలను అనేకసార్లు గోడకు మోదాడు. అతనిని అరెస్ట్ చేసి, మైనర్‌గా పరిగణించి, విచారిస్తున్నారు.
ముక్కుపచ్చలారని బాలిక(5)పై లైంగికదాడికి పాల్పడ్డ దుండగుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు పీపీ బర్ల సునీత కథనం ప్రకారం..