జెనీవా: కోవిడ్ రోజుకో అవతారం ఎత్తుతున్నది. తన అంతర్నిర్మాణాన్ని మార్చుకుని ఉగ్రరూపం దాల్చుతున్నది. చైనారకంతో మొదలైన తర్వాత, బ్రిటన్, బ్రెజిల్, ఆఫ్రికా రకాలు వచ్చాయి. ఇప్పుడు భారత్ రకం ప్రపంచమంతటా విజృంభ�
కరోనా ఇండియన్ వేరియంట్ 44 దేశాల్లో గుర్తింపు : WHO | భారత్‌లో మొదటిసారిగా గుర్తించిన కొవిడ్-19 బీ.1.617 వేరియంట్‌ను ప్రపంచవ్యాప్తంగా 44 దేశాల్లో గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.