నగర వేసవి కాల చరిత్రలో శుక్రవారం కొత్త రికార్డు నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పగటి ఉష్ణోగ్రతలు 43డిగ్రీలు దాటి నమోదవ్వడంతో జనం అతలాకుతలమయ్యారు. భానుడు ప్రచ్చండ భానుడిగా మారడంతో గ్రేటర్ అగ్నిగుండంగ
గ్రేటర్లో బుధవారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరోనా తరువాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి. అయితే కరోనాకు ముందు 2019, 2018, 2015లో పలు మార్లు ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.