ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా వాడవాడలా ఎర్రజెండా ఎగిరింది. మేడే సందర్భంగా కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పల్లె, పట్టణం తేడాలేకుండా శుక్రవారం అరుణ పతాకాలు రెపరెపలాడాయి. కార్�
కార్మిక చట్టాలను రక్షించుకోవాలంటే ఐక్య పోరాటాలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, సీపీ ఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అ