ఇద్దరికి తీవ్రగాయాలు | నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గౌలిదొడ్డిలో ఫార్చునర్ వాహనాన్ని మహీంద్రా కారు అతివేగంగా ఢీకొట్టింది.
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని సుక్కూర్ జిల్లా దక్షిణ సింద్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో ఘటనాస్థలంలోనే 13 మంది దుర్మరణం చెందగా.. 32 మంద