ఒడిశాలోని పూరీలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుడించా గుడి వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు, ఒక వృద్ధుడు మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. ముగ్గురు దేవతల
భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు మృతి | మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఉల్హాస్నగర్ పట్టణంలో నాలుగంతస్తుల నివాస భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
బైక్ను ఢీకొట్టిన ట్రక్కు | రాంగ్రూట్లో అతివేగంగా వచ్చిన ట్రక్కు.. బైక్ను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లా సిల్వాని పట్టణ సమీపంలోని ఛతాపూర్ గ్రామ సమీప�