జాబ్ మేళా | అపోలో ఫార్మసీ కంపెనీలో పని చేసేందుకు అర్హులైన అభ్యర్థులకు ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి అధికారి ఎ వందన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
29న గంగ తెప్పోత్సవాలు | గంగ తెప్పొత్సవాలు ఈ నెల 29న పీవీ నరసింహారావు మార్గ్ గంగమ్మ గుడి వద్ద నిర్వహించనున్నట్లు తెలంగాణ గంగ తెప్పోత్సవ కమిటీ అధ్యక్షుడు మల్కు మహేందర్ బాబు తెలిపారు.