జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 29న జాబ్ మేళా
జాబ్ మేళా | అపోలో ఫార్మసీ కంపెనీలో పని చేసేందుకు అర్హులైన అభ్యర్థులకు ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి అధికారి ఎ వందన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 29 : అపోలో ఫార్మసీ కంపెనీలో పని చేసేందుకు అర్హులైన అభ్యర్థులకు ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి అధికారి ఎ వందన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 160 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 29న ఉదయం 10.30 గంటలకు స్థానిక బైపాస్ రోడ్డులోని పాత వెలుగు కార్యాలయ ఆవరణలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు అర్హులైన అభ్యర్థులు హాజరుకావాలన్నారు.
అభ్యర్థులు బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ ఉత్తీర్ణత కలిగి ఉండాలని, వేతనం రూ.11 వేల నుంచి రూ.16 వేల వరకు ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో పని చేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు జాబ్ మేళాకు విధిగా మాస్క్ ధరించి రావాలని, భౌతిక దూరం పాటించాలని ఆమె స్పష్టం చేశారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

