Delhi Blast | దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన దాడి (Delhi Blast) ఘటనపై దర్యాప్తులో కూపీ లాగేకొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. రాజధాని ప్రాంతంలో వరుస దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తాజాగా తేలింది.
Tahawwur Rana | ముంబై 26/11 పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన తహవ్వూర్ హుస్సేన్ రాణా (Tahawwur Rana) జ్యుడీషియల్ కస్టడీ (judicial custody)ని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు (Patiala House Court) మరోసారి పొడిగించింది.