నిషేధిత భూముల జాబితాలోనూ చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో ఓ రైతుకు మూ డెకరాలు ఉంటే 3,850 ఎకరాలుగా నమోదుచేశారు. కాగా నిషేధిత జాబితా లో తమ భూములు చేర్చడంపై బాధితు లు తలలు
‘ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ప్రజలకు రక్షణగా ఉండే 22-ఏ చట్టం ప్రజలను భక్షించే చట్టంగా మారింది. ఈ చట్టంపై స్పష్టత వచ్చేవరకు ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు’ అని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు