Mallikarjun Kharge | 2024 సార్వత్రిక ఎన్నికల( 2024 National Elections)పై ఏఐసీసీ చీఫ్ (AICC
chief) మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ( 2024
National Elections) కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని కూటమిదే విజయమని అన్నారు.