నేడు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా మంచి సినిమా ఏ భాషలో విడుదలైనా ఆదరిస్తున్నారు. ఇటీవల క్రిస్టి, ఇరట్ట, రోమాంచం వంటి మలయాళ చిత్రాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇటీవల మలయాళంలో విడుదలైన ‘2018’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం పదిరోజుల్లోనే వందకోట్ల వసూళ్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టించింది. టోవినో థామస్, కున్చాకో బోబన్, వినీత్ శ్రీనివాస
2018 Movie Telugu Trailer | కొన్ని సినిమాలు ఎవరూ ఊహించని రేంజ్లో కలెక్షన్లు సాధిస్తుంటాయి. పేరున్న దర్శకుడు, స్టార్ కాస్ట్, పెద్ద ప్రొడక్షన్ సంస్థ ఇవేమి లేకుండా కేవలం కంటెంట్‌తో వచ్చి కనకవర్షాలు కురిపిస్తుంటాయి.