కేరళ వరదల నేపథ్యంలో..
ఇటీవల మలయాళంలో విడుదలైన ‘2018’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం పదిరోజుల్లోనే వందకోట్ల వసూళ్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టించింది. టోవినో థామస్, కున్చాకో బోబన్, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, అపర్ణ బాల మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జాడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు.
ఇటీవల మలయాళంలో విడుదలైన ‘2018’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం పదిరోజుల్లోనే వందకోట్ల వసూళ్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టించింది. టోవినో థామస్, కున్చాకో బోబన్, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, అపర్ణ బాల మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జాడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. 2018 సంవత్సరంలో కేరళలో సంభవించిన వరదలు పెను బీభత్సాన్ని సృష్టించాయి.
కేరళ చరిత్రలో శతాబ్దంలోనే అతి పెద్ద వరదలుగా రికార్డుకెక్కాయి. దాదాపు 164 మంది ప్రాణాలను బలిగొన్న ఈ వరదల నేపథ్యంలో ‘2018’ చిత్రాన్ని తెరకెక్కించారు. కేరళలోని మారుమూల పల్లెటూరిలో ఈ చిత్ర కథ నడుస్తుంది. ఈ చిత్ర తెలుగు హక్కులను బన్నీ వాసు దక్కించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

