23 movie | సినిమా ప్రేక్షకులను కట్టిపడేయడానికి ఒక గొప్ప కథ, జీవం ఉట్టిపడే పాత్రలు, గుండెలను తాకే భావోద్వేగాలు అవసరం. అయితే ఈ మూడింటినీ అద్భుతంగా కలిపిన చిత్రమే “23”(ఇరవై మూడు).
23 Movie | మల్లేశం, 8 ఏఎమ్ మెట్రో వంటి ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు రాజ్ రాచకొండ దర్శకత్వంలో వచ్చిన మరో సంచలన చిత్రం 23.