23 Movie | చుండూరు మారణకాండపై సినిమా.. ఓటీటీలోకి వచ్చేసిన ’23’
23 Movie | మల్లేశం, 8 ఏఎమ్ మెట్రో వంటి ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు రాజ్ రాచకొండ దర్శకత్వంలో వచ్చిన మరో సంచలన చిత్రం 23.
23 Movie | మల్లేశం, 8 ఏఎమ్ మెట్రో వంటి ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు రాజ్ రాచకొండ దర్శకత్వంలో వచ్చిన మరో సంచలన చిత్రం 23. తేజ, తన్మయ, ఝాన్సీ ప్రధాన పాత్రలు పోషించగా.. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మాణంలో ఓ సినిమా రూపొందింది. గత నెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలో కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో 1991లో జరిగిన చుండూరు మారణకాండ ఘటన(1991 Tsunduru massacre)తో పాటు, 1993 చిలకలలూరిపేట బస్సు దహనం(1993 Chilakaluripeta bus Burning Incident), 1997 హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జరిగిన కార్ బాంబు దాడి (1997 jubliee hills car bomb blast) ఘటనల ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ఈ ఘటనలో చనిపోయిన వారి కథ ఒక లాగే ముగియగా.. ఈ ఘటనలకు పాల్పడిన హంతకుల కథ ఏం అయ్యింది అనే స్టోరీతో దర్శకుడు రాజ్ రాచకొండ ఈ సినిమాను తెరకెక్కించాడు.
డబ్బు కులం అధికారం..
ఇవేవీ లేని వారికి న్యాయం దొరకదా!❤️🔥#23IravaiMoodu streaming now ⚖️ On @etvwin #IravaiMoodu #23IravaiMoodu #23MovieInCinemas @Rajrfilms @Yaronlife @RathnaSreekar @iamMarkKRobin @adityamusic@vrsiddareddy pic.twitter.com/tpUNbKhmBg— ETV Win (@etvwin) June 27, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

