Vijay Diwas | నేడు విజయ్ దివస్. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ (PM Modi), రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) సహా తదితరులు యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌పై ఇండియా 1971 యుద్ధం గెలిచి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జావా మోటార్‌సైకిల్స్ రెండు కొత్త రంగుల్లో తమ బైక్స్ రిలీజ్ చేసింది. స్వర్ణిమ్ విజయ్ వర్ష్ ఉత్సవాల్లో భాగంగా ఈ రెండు కొత